హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు మరో వాయుగుండం

VSP: బంగాళాఖాతం–మయన్మార్‌ మధ్య మరో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఇది 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, గంటకు 30–40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.