హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు హుండి లెక్కింపు

NGKL: ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గ్రామ శివారులో వేంచేసియున్న శ్రీకట్ట మైసమ్మ దేవస్థానంలో మంగళవారం ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవస్థాన కమిటీ ఛైర్మన్ ఎడ్ల నరేష్ యాదవ్, కమిటీ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.