Akp: అనకాపల్లి జీవీఎంసీ 110, 112 డివిజన్ల పరిధిలో రూ.1.60 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న ఎస్సీ సామాజిక భవనాల నిర్మాణంకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఏఎంసీ కాలనీ, శ్రీరాంనగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, పెద్ద రెల్లివీధిలో భవనాలు నిర్మించనున్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, పీలా గోవింద సత్యనారాయణ చొరవతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ సామాజిక భవనాల నిర్మాణం కు భూమి పూజ


