CTR: కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో DRO K మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్డీవో శ్రీనివాసుల నాయుడు, డిప్యూటీ కలెక్టర్లు పుల్లారెడ్డి, వెంకట సునీల్, DPM మధుసూదన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
PGRS కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్


