RR: హయత్ నగర్ డివిజన్ జైస్వాల్ ఫర్నిచర్ నుంచి మనుగనూర్ కల్వర్ట్ వరకు నిలిచిన భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులను పునః ప్రారంభించనున్న నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లైన్ ద్వారా స్థానికులకు డ్రైనేజీ సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందన్నారు.
తెలంగాణ
సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది


