NGKL: తెలకపల్లి మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, వ్యవసాయ సహాయ సంచాలకులు పూర్ణచందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నర్మదతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని రికార్డులను, స్టాక్ నిల్వలను పరిశీలించారు. షాపుల ముందు స్టాక్ బోర్డులు, లైసెన్సులు తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.
తెలంగాణ
ఎరువుల దుకాణాల తనిఖీ


