హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో 117 ఫిర్యాదులు

KMR: కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 117 ధరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రజల నుంచి స్యయంగా ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ప్రజలు అందజేసిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. ప్రతి ఫిర్యాదుపై విచారణ చేసి, జాప్యం లేకుండా సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.