WGL: నల్లబెల్లి మండలంలోని అర్శానపల్లి గ్రామంలో రీ-సర్వే కార్యక్రమాన్నినల్లబెల్లి తహసీల్దార్ ముప్పు కృష్ణ ప్రారంభించారు. లైసెన్స్డ్ సర్వేయర్లు రోవర్ పరికరంతో గ్రామ శివారులోని సరిహద్దు రాయిని గుర్తించి కొలతలు వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ రికార్డుల ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ రీ-సర్వేలో రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ మల్లయ్య రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
అర్శానపల్లిలో రీ-సర్వే ప్రారంభం


