హైదరాబాద్: 28°C
తెలంగాణ

89 అర్జీలు స్వీకరణ.. పరిష్కారానికి ఆదేశం

RR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 89 అర్జీలు (రెవెన్యూ 54, ఇతరులు 35) స్వీకరించారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రతి అర్జీని ప్రాధాన్యతగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ​