హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

HYD: గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, జాతీయ యువజన కాంగ్రెస్ ఇంఛార్జ్ మణిశర్మ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, ఐవైసీ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష నిర్వహించారు.