WGL: నర్సంపేట పట్టణంలోని సాయి శ్రీ హాస్పిటల్లో ఓ మహిళకి అరుదైన శాస్త్ర చికిత్స చేశారు. ఇందులో భాగంగా సుమారు 7 కిలోల కణితి తీసేశారు. ఈ సందర్భంగా డా.రాంచంద్ నాయక్ మాట్లాడుతూ..మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. దీంతో బాధిత కుటుంబం డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
మహిళకు 7 కిలోల కణితి తొలగింపు


