BHNG: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఓటు హక్కును పరిరక్షించాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో ఈ ఆందోళన కొనసాగింది.
తెలంగాణ
జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా


