SRCL: కొత్తపల్లి మండలం ఆరెపల్లి, గుమ్లాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 15 రోజులపాటు నిర్వహించిన ‘అన్న–అక్క మెంటారింగ్’ కార్యక్రమం ముగిసింది. ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ అందించారు. హెచ్‌ఎంలు ఎస్.శ్రీనివాస్, నాగేందర్ కార్యక్రమాన్ని అభినందించారు.
తెలంగాణ
ఏఐ, డిజిటల్ విద్యపై విద్యార్థులకు శిక్షణ


