KNR: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎస్సై జ్యోత్స్న మాట్లాడుతూ.. ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ, యూపీఐ పిన్ వంటి వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
తెలంగాణ
వయోవృద్ధులకు సైబర్ మోసాలపై అవగాహన


