NGKL: అర్హత ఉన్న పట్టభద్రులు, ఉద్యోగులు, విద్యావంతులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే జాబితాలో ఉన్నవారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6 వరకు అవకాశం ఉందని, 2027 మార్చిలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
పట్టభద్రులు ఓటరుగా నమోదు చేయించుకోవాలి: ఎమ్మెల్యే


