హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దపల్లిలో మెగా జాబ్ డ్రైవ్

PDPL: పెద్దపల్లి టాస్క్ రీజియన్ సెంటర్‌లో అక్టోబర్ 1న జిల్లా ఉపాధి శాఖ, టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ విద్యార్థులు గలవారు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు హాజరుకావాలని సూచించారు.