NRML: నిర్మల్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 15 మంది సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఛైర్మన్‌గా గొజ్జ జనార్దన్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఎంసీ లింగన్న, ట్రెజరర్‌గా అల్లాడి రవి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సామనపల్లి రాఘవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ ఛైర్మన్‌గా గొజ్జ జనార్దన్


