NRPT: జిల్లాలో గణేష్ నవరాత్రి, తఖీ బాబా ఉర్సు ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వినీత్ తెలిపారు. ప్రజలు, మండపాల నిర్వాహకులు, పీస్ కమిటీ సభ్యులు, పోలీసుల సమన్వయంతోనే ఇది సాధ్యమైందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎస్పీ సోమవారం ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ
ప్రశాంతంగా ముగిసిన ఉత్సవాలు: ఎస్పీ


