హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేటలో నేడు విద్యుత్ అంతరాయం

SRPT: సూర్యాపేట పట్టణంలో విద్యుత్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. శాంతినగర్, విజయ కాలనీ, గిరి నగర్, హనుమాన్ నగర్, ఇండస్ట్రియల్ ఏరియా, దుబ్బ తండా తదితర ప్రాంతాల్లో పవర్ కట్ ఉండనున్నట్లు 1వ పట్టణ ఏఈ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని  కోరారు.