హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు వివరాల కోసం ఎంక్వైరీ నంబర్

SRD: ఖేడ్ బస్ డిపో పరిధి ప్రయాణికుల సౌకర్యార్థం ఎంక్వైరీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. బస్సు వేళలు, రూట్లు, ఇతర వివరాల కోసం ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 9550898976 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ప్రయాణికులు ముందే సమయాలు తెలుసుకుని సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.