MBNR: జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 30న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా జరగనుంది. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీ-ఫార్మసీ చదివిన 18–30 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గలవారు పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ తెలిపారు. అర్హులు వినియోగించుకోవాలన్నారు.
తెలంగాణ
ఈనెల 30న భారీ జాబ్ మేళా


