పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డాక్టర్ పవిత్ర తెలిపారు. ల్యాబ్ అసిస్టెంట్- 8, స్టాఫ్ నర్స్- 15, MLHP-8, STLS-2, ANM-3, ఫార్మాసిస్టు-1, పాతాలజిస్టు-1, OBG స్పెషలిస్ట్-2 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు www.Peddapalli.telangana.gov.inను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం


