హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

NRML: గ్రామ పంచాయతీ కార్మికుల వేతనం నెలకు 18500 కు పెంచాలని డిమాండ్ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ  సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.