ATP: పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ కాంపిటీషన్‌కు నార్పల, యాడికి, కంబదూరు, రాప్తాడు, ఉరవకొండ ఎంపికైనట్లు అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూణ్నెళ్లలో అత్యధికంగా సోలార్ రూఫ్‌టాప్స్ ఏర్పాటు చేసుకున్న గ్రామానికి కేంద్రం రూ.కోటి గ్రాంట్ అందిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోడల్ సోలార్ విలేజ్ కాంపిటీషన్‌కు 5 గ్రామాలు ఎంపిక


