BDK: భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. దేశంలో అవినీతి నిరుద్యోగం లాంటి సమస్యలే కాకుండా పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై యువత తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
‘భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాడాలి’


