హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తుఫాన్‌ పంట నష్టాల నమోదు వేగవంతం చేయాలి'

GNTR: తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. బాధిత రైతుల్లో ఒక్కరి వివరాలు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలో 89 మండలాలు, 351 గ్రామాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని చెప్పుకొచ్చారు.