VKB: జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో సుమారు 150 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. కాగా, ఈ ఉపాధ్యాయ కొరతను అధిగమించేందుకు ఇన్ స్ట్రక్టర్లను నియమించేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.
తెలంగాణ
సర్కార్ బడుల్లో టీచర్ల కొరత


