సత్యసాయి: రీ-సర్వే పొరపాట్లతో ప్రభుత్వ భూమిగా మారిన ల్యాండ్‌ను తిరిగి రైతుల పేరిట మారుస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గోపేపల్లికి చెందిన మాసే నాగేశ్వర, ఆయన అన్నదమ్ముల భూమి అడంగల్‌లో నమోదైంది. పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇవ్వగా.. విచారణ జరిపి న్యాయం చేశారని, తమ ముఖంలో చిరునవ్వు నింపిన జేసీ, రెవెన్యూ అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రైతన్న ముఖంలో చిరునవ్వు'


