హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవంతంగా బాలికల కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు

MNCL: తాండూర్ మండలం అచ్చులాపూర్ ZPHS పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా ఆధ్వర్యంలో సోమవారం అండర్-14 బాలికల జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు సామమూర్తి తెలిపారు. వివిధ మండలాల నుంచి సుమారు 150 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పీఈటీ వివరించారు.