హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ప్రజావాణిలో 11 ఫిర్యాదులు

GDWL: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ టి. శ్రీనివాసరావు బాధితుల నుంచి 11 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. వీటిలో భూ, కుటుంబ వివాదాలు, ఆక్రమణలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ద్వారా ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించాలన్నారు.