హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మునుగోడులో రాజగోపాలరెడ్డి పర్యటన

NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి రేపు నియోజకవర్గంలో పలు గ్రామాలలో పర్యటించనున్నారు. జోగుగూడెం, గంగోరిగూడెం, బీరెల్లిగూడెంలో నూతన పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభిస్తారు. సరంపేట, నామాపురంలో 33/11 KV సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, చౌటుప్పల్‌లో రూ.15 కోట్ల అంతర్గత రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు.