ADB: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పేర్కొన్నారు. సోమవారం గుడిహత్నూర్‌కు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం'


