హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న సీఈసీ :మంత్రి జూపల్లి

WNP: పౌరుల రాజ్యాంగ హక్కులను కేంద్ర ఎన్నికల సంఘం కాలరాస్తుందన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంగించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.