SRPT: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 90 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి అర్జీలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసి, పెండింగ్‌లో ఉన్న వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి


