హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాలలో కాంగ్రెస్ ధర్నా

GDWL: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గద్వాల YSR సర్కిల్ వద్ద డీసీసీ అధ్యక్షుడు మలిచేటి రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపి దిష్టిబొమ్మను దహనం చేశాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నర్సింగరావుకు సోమవారం వినతి పత్రం ఇచ్చారు.