హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వెడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొజ్జన్న బువ్వ కార్యక్రమం

ADB: వెడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ‘బొజ్జన్న బువ్వ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ప్రతి సోమవారం ఉట్నూర్‌లోని ITDA కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ సేవలు,ఇతర అవసరాల నిమిత్తం వచ్చే అర్జీదారులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. భోజన సదుపాయం అందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.