GNTR: వడ్లమూడిలో జరిగిన సంగం డెయిరీ 13వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. పాల సేకరణ విస్తరణ, కొత్త ప్లాంట్లు, నూతన ఉత్పత్తులు, రైతులకు డిజిటల్ సేవలు, పశుసంక్షేమం, నాణ్యత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ.. సంస్థను రూ.2,500 కోట్ల టర్నోవర్ దిశగా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.2,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సంగం డెయిరీ


