హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటిపాం బ్రిడ్జికి కొత్త వంతెన నిర్మించాలి.

PPM: కొమరాడ మండలంలోని కోటిపాం బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని, వెంటనే కొత్త వంతెన నిర్మించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌లో పీడీ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. బ్రిడ్జిపై పెద్ద గోతులు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.రబ్బ, వనధార, కుస్తూరు, నయా, తినుకు, జపంగి,జల,ధరసంగి,బెడ్డ జేసీబీ తో తవ్వి వదిలేసారుఅన్నారు.