హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అనుమతుల సాకుతో పట్టణంలో ప్రజల నుంచి వసూళ్లు'

MNCL: బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల వింత పోకడలను చూస్తే భయమేస్తోందని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ సుదర్శన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని ఓ మహిళకు రూ.5.79 లక్షల జరిమానా విధించారని ఆరోపించారు. దానిని సాకుగా చేసుకొని పట్టణంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్నాని విమర్శించారు.