హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ

ATP: గుత్తి మండలంలోని బస్నేపల్లి గ్రామంలో రూ.15 లక్షల నిధులతో నూతన కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గుత్తి, పామిడి మండలాల ఇన్‌చార్జి గుమ్మనూరు ఈశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొని, పనులను ప్రారంభించారు. కల్వర్టు నిర్మాణంతో గ్రామస్థులకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గనున్నాయని తెలిపారు. స్థానికులు పాల్గొన్నారు.