CTR: పుంగనూరులో సోమవారం బీజేపీ నియోజకవర్గ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగబద్ధ సంస్థలపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఆయన చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజల తీర్పును జీర్ణించుకోలేక కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
రాహుల్ ఆరోపణలను ఖండించిన BJP


