హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైవర్ అన్నలను పలకరించిన మల్లన్న

NRPT: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా కోస్గి నుంచి మద్దూరు వెళ్తున్న తీన్మార్ మల్లన్న మార్గమధ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడారు. రాబోయే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ బహుజన్ వర్కర్స్ యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని, యూనియన్‌ను గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను కోరారు.