SRD: పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. సుమారు 55 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు కొంతకాలంగా పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ
గుర్తుతెలియని మహిళ మృతి


