హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్.

PPM:జిల్లాలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో తాగునీటి సరఫరా మరియు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.