SRD: ఖేడ్ డివిజన్ షీ టీం ఆధ్వర్యంలో సిర్గాపూర్ మండలం కడ్పల్ ZPHS పాఠశాల విద్యార్థులకు మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ASI తులసిరామ్, కానిస్టేబుల్ చాంగుబాయి మాట్లాడుతూ.. ఆపద సమయంలో విద్యార్థినులు, మహిళలు వెంటనే షీ టీంను, డయల్ 100ను సంప్రదించాలని సూచించారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.
తెలంగాణ
మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన


