హైదరాబాద్: 28°C
క్రీడలు

RCB రిటెన్షన్ జాబితా విడుదల

WPL 2027 వేలానికి ముందు 5 ఫ్రాంచైజీలు రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. 
➢ RCB రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: అరుంధతి రెడ్డి, లారెన్ బెల్, ప్రత్యూష, రిచా ఘోష్, స్మృతి మంధాన, పెర్రీ, నాడిన్ డి క్లర్క్, ప్రేమ రావత్, సయాలీ, జార్జియా, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్.
➢ విడుదల చేసిన ప్లేయర్లు: గ్రేస్ హారిస్, లిన్సే స్మిత్, గౌతమి నాయక్, హేమలత.