ATP: గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. సోమవారం జిల్లా వాటర్, శానిటేషన్ మిషన్ సమావేశం నిర్వహించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను నవంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. పంచాయతీల్లో క్లోరినేషన్ నిరంతరం చేపట్టాలని, 52 పంచాయతీలకు క్లోరోస్కోప్‌లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్


