కోనసీమ: అమలాపురం పట్టణంలోని 132 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రాంబాబు తెలిపారు. AMP టౌన్, బాలయోగి ఘాట్, వడ్డిగూడెం, కామనగరువు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


