SRCL: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో సోమవారం వినూత్నంగా అవగాహన కల్పించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంపత్ కుమార్, బయాలజీ నిపుణుడు కొమురయ్య ఆధ్వర్యంలో 12x15 అడుగుల భారీ గుండె చిత్రాన్ని వేశారు. విద్యార్థులకు రంగు రిబ్బన్లతో రక్త ప్రసరణను ప్రత్యక్షంగా వివరించారు.
తెలంగాణ
భారీ గుండె చిత్రంతో విద్యార్థులకు అవగాహన


