BHPL: వయోవృద్ధుల అనుభవాలు, సలహాలు జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఇవాళ పట్టణంలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు సీనియర్ సిటిజన్ల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి 14567 కంట్రోల్ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
తెలంగాణ
అనుభవాలే అభివృద్ధికి దోహదం: కలెక్టర్


